మనము ఉండే ఇల్లు ఎక్కడైనా తిరుగుతుందా ? లేదు కదా ! కానీ బ్రసిల్ (Brazil)లోని ఈ భవనం మాత్రం రంగుళరాట్నంలా తిరుగుతూనే ఉంటుంది ఆది కుడా 360 డెగ్రీల కోణంలో . ఈ భవనం లో మొత్తం 11 ఆపార్ట్‌మెంట్ లు ఉన్నాయి . ప్రతి ఆపార్ట్‌మెంట్ కుడా ఒక్కో దిశలో తిరుగుతూ ఉంటుంది . ఒక్క చుట్టూ చుట్టడానికి ధాధాపు గంట సమయం పడుతుంది .ఐతే ఒక వేల మనం ఎక్కువ స్పీడు లో తిరగాలి అనుకుంటే మాత్రం కింద కంట్రోల్ ప్యానల్ వాలకి చెపితే సరి . ఇక ఈ భవనం లో ఓ ఫ్లాట్ కోనాలనుకుంటే మాత్రం డాలర్ 300,000లు చెల్లించాలిన్సిందే
Have you ever seen the rotating building?i think you haven't!! but the rotaing building is located in brazil country.This building is rotating 360 degrees and in this building consists of 11 apartments.This building takes one hour to rotate
completely.We have the facility to rotate much faster.Under the building,rotation control panel is there.The cost of each apartment is around 300,000 US dollars.Much costly huh?
Follow us for more info
Written by | k Ravikumar|Kurnool

No comments:
Post a Comment