పారిశ్రామిక ప్రపంచంలో ఆకియో మోరీట గురించి తెలియని వారెవరు ఉండరు .ఎవరబ్బా ? అని ఆలోచిస్తున్నారా .. ! ఎలెక్ట్రానిక్ ఉత్పతుల తయారీలో మేటి కంపనీ అయిన సోనీ కార్పొరేషన్ స్థాపకుడు . సోనీ నుంచి వెలువడిన మొట్టమొదటి వస్తువు ఎలెట్రిక్ రైస్ కుక్కర్ . ఇవి 100 మాత్రమే అమ్ముడుపోయాయి . అసలు విషయమేమిటంటే ధీనిలో అన్నం ఉడకడానికి బాధులుగా మందాడం ప్రధాన లోపం . విజయం అంత తేలికగా వరించదు అని ఆకియో మోరితకుకు అర్థమైంధీ . ఆ తరువాత సోనీ కోర్పరటిఒం ధిన ధిన ప్రవర్తమానమైంది . ప్రపంచంలోనే ఆరవ అతి పెద్ద ఎలెక్ట్రానిక్ వస్తు తయారీ కంపనీ గా నిలిచింది
Everyone might know about the industrialist Akio Morita,WHO is AKIO MORITA??He is the one and only one establisher of SONY ELECTRONICS corporation.The first product of SONY is electric rice cooker,only 100 pieces were sold at that time of launching.The main drawback of the rice cooker is burning instead of cooking.At the time he knows about one thing,that is Success doesn't come easily.SONY got experiences day by day and it became the world's six largest product company
Follow us for more interesting facts and news:)
Written by | K Ravikumar | Kurnool

No comments:
Post a Comment