బోర్ కొడుతుందా? అయితే మీకు కాస్త రిలీఫ్ , అలాగే మెదడుకు పదును పెట్టె గేమ్ చెస్ . ఈ చెస్ ఆరో శాతాబ్దంలో భారతదేశంలోనే పుట్టింది .అంటే.. దాదాపు 1500 వ సంవచారంలో . అప్పుడు దినిని చతురంగ్ అని పిలిచే వారు . ఆ తరువాత చదరంగం , ఆంగ్లంలో చెస్ అని పిలుస్తారు . అయితే ఈ గేమ్ ప్రయాణం ఇక్కడి నుంచి పెర్షియా , అరబ్ దేశాలకు సాగింది. అక్కడ దిని సత్రంజ్ అని ముద్దుగా పిలిచేవారు . ఆ తరువాత 13 వ శతాబ్దంలో చదరంగం ఆట యూరోప్ దేశాల వరకు వెళ్ళింది. అయితే ఇందులో పావుల కదలికను , ఇంకా రూల్స్ ని ప్రవేశ పెట్టింది స్పైన్ (Spain) , ఇటలీ వాళ్ళు . ఈ ఆతని మొదట్లో ఇంట్లోనే ఆడుకునేవారు . మొట్టమొదటి సారి దినిని పోటిగా నిర్వహించింది 1886 లో .
ఆ తరువాత 21 వ శతాభ్దంలో కంప్యుటర్లో కుడా ఆడే విధంగా ఈ ఆటను రూపొందించారు . ఈ ఆట ఆడడం ఈజీ . కాని దీంట్లో చాంపియెన్ అవ్వాలంటే మాత్రం మెదడుకు పదును పెట్టాలిసిందే .
Follow us for more info
Written by |k Ravikumar|Kurnool
Keep smiling
No comments:
Post a Comment