Q)హోటల్స్ లో చేతులు తుడుచుకోవడానికి మెత్తని కాగితాన్ని ఇస్తారు. దాన్ని ప్రత్యేకత ఏమిటి ? అది నీటిని తొందరగా ఎలా పీల్చుకుంటుంది ?
A)ఇలాంటి కాగితాని tissue పేపర్ అని , కాగిత రుమాలు అని అంటారు . కాగితాలను సెల్లులోజ్ పాదార్తంతో చేస్తారని తెలుసుగా ? మామూలు కాగితంలో ఈ పాదర్తపు పోగులు దట్టంగా అల్లుకొని ఉంటాయి . పైగా అధిక ఉష్ణోగ్రత వద్ద రోల్లెర్ల సాయంతో నొక్కుతూ తయారు చేయడం వాళ్ళ సెల్లులోజ్ పోగుల్ని పిండిపాధార్థం జిగురులాగా అతుక్కుని ఉంచుతుంది , అందువల్ల సాధారణ కాగితం గట్టిగ , నీరు తొందరగా ఇంకని విధంగా తాయారు అవుతుంది , అయితే tissue పేపర్ లో సెల్లులోజ్ పోగుల్ని చాల వదులుగా ఉండేలా తయారు చేస్తారు , వీటిని కలిపి ఉంచడానికి పిందిపాధార్తపు వాడరు , అందువల్ల పొరకు, పొరకు మధ్య , చాల ఖాళీలు ఎక్కువగా సూక్శ్మస్థాయిలొ ఉంటాయి , ఈ కారణంగ ఇవి తడిని ఎక్కువగా పీలుచుకొగలుగుతాయి
Follow us for more info
Written by |K Ravikumar|Kurnool
Keep smile

No comments:
Post a Comment