Paid2YouTube.com

Wednesday, 8 February 2017

మీ మొబైల్ ఫోన్ పోయిన సరే ఎక్కడ ఉందొ ఇట్టే తెలుసుకోవచ్చు – ఫోన్ పోగొట్టుకున్న వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్


వేలకు వేలు పెట్టి స్మార్ట్ ఫోన్స్ కొనటం ఈ మధ్య ఒక ట్రెండ్ అయిపొయింది.మరి అన్ని వేలు పోసి పెట్టి కొన్న మొబైల్ భద్రంగా ఉందా అంటే చాల మంది దగ్గర సమాధానం ఉండదు ఎందుకంటే మనం ఇప్పుడు మొబైల్ యూస్ చేయటం లాంటి పనుల్లో బిజీ గా ఉంటాం కానీ మొబైల్ భద్రత గురుంచి ఆలోచించం.ఒకవేళ మన మొబైల్ మిస్ అయితే ఏంటి అంటే దానికి ఒక మంచి సొల్యూషన్ ఉంది.మీ మొబైల్ పోయిన సరే ఎక్కడ ఉందొ ఇట్టే తెలుసుకోవచ్చు.ఇదిద్ ఎలా వర్క్ అవుతుంది కింద చుడండి
ఇది మూడు పద్దతుల్లో ఫోన్ పై పనిచేస్తుంది.
1. వెబ్ సైట్ ద్వారా మీ ఫోన్ ను రిమోట్ కంట్రోలింగ్ చేయటం.
2. sms కమాండ్స్ ద్వారా రిమోట్ కంట్రోల్. (పోయిన ఫోన్ లో నెట్ లేకపోతే)
3. మీరు కంట్రోల్ చేయకుండానే ఆటోమేటిక్ గా అది అలర్ట్స్ పంపటం. (పోయిన విషయం తెలియనప్పుడు)
ఎందుకు ఇది బెస్ట్ యాప్ ?
1. కేవలం మొబైల్ లొకేషన్ ట్రాకింగ్ కాదు, ఫోన్ వాడుతున్న వ్యక్తి యొక్క ఫోటో , వీడియోస్ కూడా పంపిస్తుంది మెయిల్ కు. దొంగతనం చేసిన వ్యక్తి ఫోన్ షాట్ డౌన్ కూడా చేయనివ్వకుండా పవర్ ఆప్షన్ ను డిసేబుల్ చేస్తుంది. అలాగే స్టేటస్ బార్ కూడా బ్లాక్ చేయగలదు.
2. ఫోన్ ను సిస్టం యాప్ గా ఇంస్టాల్ చేస్తే(రూట్ ఉంటే) కంప్లీట్ uninstall చేసి gps ను తిరిగి ఏనాబెల్ చేస్తుంది ఫోన్ లో.  Click Here To Download App
3. మైక్రోఫోన్ ద్వారా ఆడియో రికార్డింగ్.
ఇవి కాకుండా ఇంటర్నల్ అండ్ sd కార్డ్ డేటా ఫార్మాట్, అన్ లాక్ కోడ్ చేంజ్, కాల్ డేటా లిస్ట్ send, అలారం, WiFi అండ్ సిమ్ ఇన్ఫర్మేషన్ sending ఉన్నాయి..
ఆటోమేటిక్ ఫంక్షన్స్
1. సిమ్ మార్చగానే, మెయిల్ కు లేదా మీరు ముందుగా సెట్ చేసిన నంబర్ కు ఫోన్ వాడుతున్న వ్యక్తి యొక్క ఫోటో ను పంపిస్తుంది.
2. మీరు ముందుగా సెట్ చేసిన ఏరియా నుండి ఫోన్ దాటితే, మెయిల్ కు అలెర్ట్ వస్తుంది.
3. custom ఆటోమేషన్ అలర్ట్స్ కూడా ఉన్నాయి. మరిన్ని. Click Here for OFFICIAL WEBSITE
అయితే ఇవన్నీ మొదటి వారం రోజులు ఫ్రీ, తరువాత ప్రతీ మూడు సంవత్సరాలకు 300 రూ పే చేయాలి. ఇప్పుడు ఇది మీకు నచ్చని విషయం. కదూ? కాని ఫోన్ పోతే కొన్ని వేల రూ కు పోగొట్టుకునే బదులు ఇయర్ కు 100 రూ ఖర్చు చేయటం చాలా బెటర్. ఆలోచించండి !
Share

No comments:

Post a Comment