Paid2YouTube.com

Wednesday, 8 February 2017

32,000 సంవత్సరాల అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం

జర్మనీలో అత్యంత పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం లభించింది. దీని వయసు సుమారు 32,000 వేల సంవత్సారాలు ఉంటుందని పురావస్తు శాక వారు తెలియ చేసారు. ప్రపంచం అంతటా ఎక్కడ ఈ త్రవ్వకాలు జరిపినా ఎదో ఒక హిందూ ఆధారిత సంభందిత విగ్రహాలు బయటపడుతూ ఉండటం గమనార్డం. ఎందుకంటే హిందూ ధర్మం చరిత్ర అన్యమతాల వలే 2000  సంవత్సారాలు, 1400 సంవత్సారాలు కాదు, యుగ యుగాల చరిత్ర హైందవ జాతి చరిత్ర. నాటి కృత యుగం నుండి నేటి కాళీ యుగం వరకు హిందూ ధర్మం విరాజిల్లింది. మద్యలో ఎన్నో శత్రు మూకలు ధర్మాన్ని ఓడించి అధర్మాన్ని నడపలనుకున్నాయి. కానీ గీతలో కృష్ణుడు చెప్పినట్లు ప్రతి యుగం లో తప్పక ఎదో రూపంలో తప్పక అవతరిస్తారు ఆ దేవదేవుడు.
ఇంకా ఈ జర్మని లోనే కాకా ఇండోనేషియా, కంబోడియా లాంటి దేశాలలో అతి పురతానమైన దేవాలయాలే బయటపడుతున్నాయి త్రవ్వకాలలో. హిందుత్వమే అత్యంత పురాతనం – నిత్య నూతనం
జై హిందూ జై సనాతన ధర్మం

No comments:

Post a Comment