Paid2YouTube.com

Tuesday, 17 January 2017

ఎన్టీఆర్ కు నివాళి

తెలుగు జాతి గర్వించదగిన మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అన్నారు.. బాలకృష్ణ. ఇవాళ ఎన్టీ రామారావు వర్థంతి సందర్భంగా.. రసూల్ పురాలోని ఎన్టీఆర్ విగ్రహానికి బాలకృష్ణతో పాటు.. టీడీపీ నేతలు రమణ, రేవంత్ రెడ్డి, పెద్దిరెడ్డి నివాళులు అర్పించారు. అమర జ్యోతిని వెలిగించి.. ఎన్టీఆర్ ఘాట్ కు ర్యాలీగా బయల్దేరారు. ఎన్టీఆర్ సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు.

Johar Sr NTR

No comments:

Post a Comment