అట్టావా: ట్రంప్ అభిమానులకు ఏమాత్రం మింగుడుపడని ఘటన కెనడాలో జరిగింది. ఈ ఘటనతో ట్రంప్ అభిమానులు ఆశ్చర్యం, అసూయకు గురవుతున్నారు. కెనడాలోని ఒంటారియో కోర్టు జడ్జ్ బెండ్ జాబెల్‌కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే పేరుతో ఉన్న టోపీని ధరించిన ఆయనపై సస్పెన్షన్ వేటుపడింది. నవంబర్ 8న తర్వాత జడ్జ్ ట్రంప్ అభిమానిలా వ్యవహరిస్తున్నారని, రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్న అధికారులు కేసు విచారణ జరుపుతున్న సమయంలో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో ట్రంప్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. టోపీ ధరిస్తే తప్పేముందని చర్చించుకుంటున్నారు. ఈ ఘటన డిసెంబర్ 21న జరిగింది.
Sunday, 8 January 2017
ట్రంప్ అభిమానులకు మింగుడుపడని వార్త

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment