తొమ్మిది గ్రహాలకున్న ఉపగ్రహాలన్నింటిలో అతి పెద్దది Ganymede .బృహస్పతి(Jupiter) చూట్టూ తిరిగే ఇది బుధగ్రహం కన్నా 8 రెట్లు పెద్దది.
అన్ని ఎడారుల్లోకి అతి పెద్దది సహారా ఎడారి .దీని వైశాల్యం 9,400,000 చదరపు కిలోమీటర్లు.
కళ్ళు తెరచి తుమ్మడం అసాధ్యం.
ప్రపంచవ్యాప్తంగా 7500 రకాల వస్తువులపై మికిమౌస్ కనిపిస్తుంది.
సముధ్రాల్లో రోజు వందల సంఖ్యలో భూకంపాలు సంభవిస్తాయి.
ఒక పెన్సిలుతో సుమారు 50 వేల ఎంగ్లీషు పదాలు
రాయొచ్చు.
రాయొచ్చు.
నాలుకపైన సుమారు 9వేల రుచి గ్రంధులుంటాయి.
క్షీరదాల్లో ఒక్క ధ్రువపు ఎలుగుబంత్లకు మాత్రమే అరికాళ్ళపై వెంట్రుకలు ఉంటాయి.
దాల్ఫిన్లు నిధ్రలో ఉండగానే ఈద గలవు.
కుందేళ్లకు అసలు చెమట రాదు.
అమేరిక అద్యక్షుడికి భవనమైన వైట్ హౌస్ లో కత్తులు ,ఫోర్క్‌లు , చెంచాలు కలిపి సుమారు 13000 ఉన్నాయి.
ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న విధ్యుత్ శక్తి 33 శాతాన్ని ,పెట్రోలులో 29 శాతాన్ని అమెరికాలో ఒక్కటే ఉపయోగించుకుంటుంది.
అన్ని పండ్లలోకి అవొకాడో ఎక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది.
వెదురు మొక్కలు ఒక రోజులో మూడు అడుగులకు పైగా పొడవు పెరుగుతాయి.
ఒక ప్లాస్టిక్ బాటల్ భూమిలో కరిగిపోడానికి సుమారు 450 ఏళ్లు పడుతుంది.
తుపాను గాలిలో విడుదలయ్యే శక్తి ఒక మెగాటన్ను బాంబుతో సమానం.
తుమ్మినప్పుడు గాలి గంటకి 100 మైళ్ళ వేగంతో వస్తుంది.
గోల్డ్‌ఫిష్ లు పరారుణ,అతినీలలోహిత కాంతిని కుడా చూడగలవు.
హుపింగ్ కొంగల కళ్ళు పుట్టినప్పుడు నీలిరంగులో ఉంటే, ఆర్నెల్ల తరువాత బంగారం రంగులోకి మారిపోతాయి.
పెసిఫిక్ సముధ్రంలో సుమారు 25 వేల ధీవులున్నాయి . ఇవి భూమి మీద ఉన్న ధీవుల సంఖ్య కన్నా ఎక్కువ.
ఏలాస్కా బ్రౌన్ ఎలుగుబంటీ సుమ్మారు 771 కిలోల బరువుంటుంది.
లెమన్ షార్క్లకు 14 రోజులకోకసారి కొత్త దంతాలు పుట్టుకొస్తాయి . అలా ఏదాధిలో సుమారు 24 వేల పళ్ళు వస్తాయి.
ఏనుగు తోండమ్ తో సుమారు 7లీటర్ల నీటిని పీల్చుకోగలదు.
ఆల్బత్రాస్ పక్షులు ఎగురతూనే నిద్రపో
For more interesting facts follow us


































No comments:
Post a Comment