211 ఏళ్ళ చరిత్ర..10 కోట్ల పుస్తకాలు...
3 వేల మంది పైగా సిబ్భంది..అన్ని కలిస్తే...
ప్రపంచంలోనే అతి పెద్ద గ్రంధాలయం.!
మీరు అపుడప్పుడు గ్రందాలయనికేల్లి పుస్తాకాలు చదువు కుంతారుగా ? మరైతే ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రరీ ఎక్కడుందో తెలుసా? అమెరికా రాజధాని వాషింగ్టన్ d c లో.. అమెరికా ప్రభుత్వం దిన్ని కేవలం 5000 డాలర్లతో 1800 లో ప్రారంభించింది.అంటే దీనికి ఏకంగా 211 ఏళ్ళ చరిత్ర ఉందన్నమాట..లైబ్రరీ అఫ్ కాంగ్రెస్ పిలిచే దీంట్లో మొత్తం 14 కోట్ల వస్తువులు ఉన్నాయి.అంటే పుస్తకాలతో పాటు CD లు,పురాతన పత్రాలు,మ్యాపులు,వీడియోలు ఇలాంటివన్నమాట,,కేవలం పుస్తకాల సంఖ్యే 10 ,90 ,29,769 ఈ పుస్తకాలన్నీ ఎంత స్థలాని ఆక్రమిస్తాయో తెలుసా ? వీటిని పేర్చిన అరలన్నీ కలిపితే 1046 కిలోమీటర్ల పొడవు ఉంటాయి గ్రంధాలయం నిర్వహణకు 3 ,597 మంది సిబ్భంది పనిచేస్తారు . అతి పెద్ద లైబ్రరీగా గిన్నిస్ రికార్డ్ కుడా పొందిన దీనికి www.loc.gov అనే వెబ్సైటు ఉంది. దిన్ని ప్రారంభించి పన్నెండేల్లయిందో లేదో అమెరికా పై యుద్ధానికి దిగిన బ్రిటిష్ సేనలు దిన్ట్లోని విలువైన పుస్తకాలను ఎత్తుకెళ్ళి గ్రంధాలయానికి నిప్పుపెట్టారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు థామస్ జెఫెర్సన్ తాను సేకరించిన 6000 పుస్తకాలతో మల్లి దిన్ని ప్రారంభించారు.తరువాత క్రమంగా పుస్తకాల సంఖ్యా పెరుగుతూ వచ్చింది.ఇప్పుడది అత్యాధునిక సౌకర్యాలతో,కంప్యుటర్ పరిఘానంతో మూడు విశాలమైన భవనాలలో కొలువుదిరింది. అన్ని రంగాల సమాచారాలతో సిద్ధంగా ఉండే ఇది అమెరికా ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. అమెరికా కాపీ రైట్ సంస్థగా కుడా పనిచేస్తుంది.ఎలాంటి సమాచారం కావాలన్న క్షణాల్లో దొరుకుతుంది.విబిన్న రంగాల పరిశోధనలకు కావాల్సిన విలువైన సమాచారం లభిస్తుంది.ప్రభుత్వానికి సమాచారం అందించే సంస్థగా కూడా పనిచేస్తుంది.
మీకు తెలుసా?
*470 భాషల పుస్తకాలు ఈ లైబ్రరీ లో ఉన్నాయి.
*526,378 చాపిరిఘ్ట్లు నమోదు అయాయి.
*పాటకుల కోసం 20 విశాలమైన ఐదు వేదికలు ఉన్నాయి.
*సినిమా ప్రదర్శనల కోసం ఒక దియేటర్ ఉంది.
Follow us for more info
No comments:
Post a Comment