Paid2YouTube.com

Wednesday, 11 January 2017

రైల్వే లో TC , CLERK లతో సహా ఉద్యోగాల భర్తీ

రైల్వే డిపార్ట్ మెంట్ లో టీసీ , క్లర్క్ లతో సహా మిగతా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. టెన్త్ , డిప్లొమా , డిగ్రీ చేసినవాళ్ళు ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 10 వ తేదీ లోపుగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

railss
North Eastern Railway Recruitment 2017 – 426 Ticket Collector, Commercial Clerk
North Eastern Railway has released a recruitment notification for the recruitment of 426 Ticket Collector, Commercial Clerk and various Posts Railway Recruitment board (RRB) is recruiting 10th/Diploma/Degree Jobs in Across India. Interested and eligible candidates can apply Online before 10 February 2017

No comments:

Post a Comment