సహజంగానే ప్రతి ఒక్కరికీ తమకు పుట్టబోయేది అమ్మాయో? అబ్బాయో? తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. ఇంకా కొందరేమో అబ్బాయిని మాత్రమే కనాలని.. అమ్మాయి అయితే అబార్షన్ చేయించుకుంటారు. ఈ దుర్మార్గాలను అరికట్టేందుకే ప్రభుత్వం ఏకంగా స్కానింగ్ నే నిషేదించింది. అయితే ఇప్పుడు అంటే స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి పుట్టేది అబ్బాయా, అమ్మాయా.. అనే విషయం చెప్పేందుకు. మరి పూర్వకాలంలో, టెక్నాలజీ అభివృద్ధి చెందనప్పుడు ఈ విషయాన్ని ఎలా తెలుసుకునేవారో తెలుసా? ఇదిగో ఈ ఈజీ టెక్నిక్ తో తెలుసుకోవచ్చట..
ఇలా చేస్తే అబ్బాయా, అమ్మాయా తెలిసిపోతుందట* రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను ఓ గ్లాస్ లో తీసుకోవాలి.
* బేకింగ్ సోడా పోసిన గ్లాస్ లో గర్బిణీ మహిళ యూరిన్ కలపాలి.
* యూరిన్, బేకింగ్ సోడా కలిసేలా కాసేపు అలాగే ఉంచాలి.
* గ్లాస్ లోని ఈ మిశ్రమం కలిసిపోయాక బుడగలు బుడగలు వస్తుంటే ఆమెకు పుట్టబోయేది అబ్బాయి.
* అలా కాకుండా ఆ మిశ్రమం అలాగే ఉంటే ఆమెకు పుట్టబోయేది అమ్మాయి.
* అయితే ఇప్పటి వరకు ఈ పద్దతి శాస్త్రీయంగా నిరూపణ అవలేదని చెపుతున్నారు.
* కేవలం ఇది ఒక నమ్మకమే తప్ప ఎక్కడా దీనికి రుజువులు లేవని పెద్దలు చెపుతున్నారు.
No comments:
Post a Comment