బా లీవుడ్ యువ నటీనటులకు హాలీవుడ్‌లో అవకాశాలు బాగానే వస్తున్నాయి. ప్రియాంక చోప్రా బాటలో దీపికా పదుకొణె బాలీవుడ్ బాటపట్టింది. ఇప్పుడు బాలీవుడ్ తారల్లో చాలా మందికి మంచి అవకాశం వస్తే వెళ్లిపోవాలనే ఉంది. వీళ్లు సరే.. మరి సీనియర్ నటుల సంగతేంటి? వారిలో ఒకరైన ఆమిర్ ఖాన్‌ను హాలీవుడ్ అవకాశాల గురించి అడిగితే.. ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు.
చాలా సార్లు హాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ పాత్రలు.. కథలు ఏవీ అంతగా నచ్చలేదు. ఎప్పుడైతే..
నాకు నచ్చిన పాత్ర వస్తుందో అప్పుడు నటించడానికి ఎలాంటి ఇబ్బందిలేదు. బాలీవుడ్‌లో నటించడంలోనే నాకు సంతోషం, ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే.. ఇక్కడి సినీ ప్రేక్షకులతో నాకు బంధం ఏర్పడింది'' అని చెప్పారు ఆమిర్.
''భారతీయ నటులు హాలీవుడ్‌లో నటించే విషయాన్ని స్వాగతించాల్సిందే. ప్రపంచానికి వినోదం పంచగలిగేంత ప్రతిభ మనవాళ్లలో ఉంది. నా విషయానికొస్తే..
నాకు నచ్చిన పాత్ర వస్తుందో అప్పుడు నటించడానికి ఎలాంటి ఇబ్బందిలేదు. బాలీవుడ్‌లో నటించడంలోనే నాకు సంతోషం, ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే.. ఇక్కడి సినీ ప్రేక్షకులతో నాకు బంధం ఏర్పడింది'' అని చెప్పారు ఆమిర్.

No comments:
Post a Comment