Paid2YouTube.com

Wednesday, 14 December 2016

Telugu Jokes(Navvul-Puvvul)నవ్వుల్-పువ్వుల్


వెంగల్లప్ప;  ఒరేయ్! నేకో విష్యం చెప్పడం మరిచిపోయా!
సుబ్బు:  ఏంట్రా అది ?
వెంగలప్ప:  చెప్పను కదర మర్చిపోయానని.

మొదటిదొంగ:  ఏరా నిన్న పెద్ద ఇంటికి కన్నం వేసావుగా , ఎంత దోరిందేమిటి?
రెందోదొంగ: ఇంటి వెనుక కన్నం వేసి, ముందుకెళ్ళి చూస్తే టులెట్  బోర్డు ఉందిరా!

కాస్తామేర్  : మీ హోటల్లో కుక్కలకు kuda  భోజనం పెడతార?
మేనేజర్: కూర్చోండి పెదతం ....! 

డాక్టర్: మీరిచ్చిన చెక్ బౌన్సు అయింది 
పేషెంట్: మీరు చేసిన ఆపరేషన్ కూడా ఫెయిల్ అయింది...!

వెంగలప్ప: కుక్క కరిచి నొప్పిగా ఉంది డాక్టర్.త్వరగా చికిస్థ చేయండి.
డాక్టర్: ఇంతకి ఎక్కడ కరిచింది?
వెంగలప్ప; మా ఉల్లో..!

భార్య: మన బాబు అయస్కాంతం మిన్గాదండి 
వెంగలప్ప: దానికి కొంగారెందుకు ? కడుపుపై ఇనుప ముక్క పెడితే అదే అతుకున్తున్దిగా...!

టీచర్: చంటి! ఇలా ఖాళి పేపర్ ఇచ్చవేంటి?
చంటి: పేపర్ శుభ్రంగా ఉంటె ౫ మార్కులని మీరే చెప్పారుగా..!

ప్రయాణికుడు: కెప్టన్ ఇంకెంత సమయంలో ఓడ గమ్యస్థానాన్ని చేరుకుంటుంది?
కెప్టన్:ఇంకో మూడు కిలోమీటర్లు ప్రాయానిస్తే గమ్యస్థానాన్ని చేరుకుంటాం.
ప్రయాణికుడు:ఇంతకి ఏ దిశలో మన ఓడ ప్రాయనిస్తుంది.
కెప్టన్:సముద్రంలో కింద దిసలోకి ప్రయాణిస్తుంది.

రాజు: ప్రాణం పోయిన ఫ్రెండ్స్ దగ్గర అప్పు చెయ్యకూడదని నిర్ణయించుకున్నాను.
రమణ: అయితే ఈ రోజు నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రిఎంద్విరా...!

రాజేందర్: ఏరా...! నీ జీవితంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టావు ఎందుకు?
యుగేన్ధర్: మా ఆవిడా నాకా అవకాశం ఇవ్వదురా..తనే ఖర్చుచేసేస్తుంది....!

సేల్స్ మాన్: సార,చీమల పౌడర్ కొంటారా?
కిరణ్: వద్దు రా బాబు...ఈ రోజు చీమలకు పవర్ కొంటె, రేపు దోమలు లిప్స్తిచ్క్ అడుగుతాయి.

వెంగలప్ప: ఉల్లిపాయలు,,,ఉల్లిపాయలు..
సుబ్బు: అదేంట్రా...జిలేభిలు అమ్ముతూ,ఉల్లిపాయలు అంటావు?
వెంగలప్ప: జిలేబిలని తెలిస్తే ఈగలు వాలతాయని,ఉల్లిపాయలు అంటున్న...

తల్లి: ఆ డబ్బు ఎక్కడిది?
కొడుకు: సెల్ల్ఫోనే దొరికితే అమ్మేసా
తల్లి: ఎక్కడ దొరికిందిరా?
కొడుకు:మనిన్ట్లోనే...!

బాస్; ద్రివేర్గ రేపే ఉద్యోగంలో చేరిపో
వెంగలప్ప; మరి సాలరి?
బాస్: స్టార్టింగ్ సాలరి 2 వేలు
వెంగలప్ప: మరి డ్రైవింగ్ శాలరి...!

పొలిసు: ఈ దొంగతనాలు ఎపుడ్డు ఆపుతావు?
దొంగ: నా కల నేరవేరాక
పొలిసు:ఎంతా కల
దొంగ: నా కొడుకు దోగాను చెయ్యాలన్నదే....!

ఏరోప్లేన్ : రాకెట్టు! నువ్వు అంత వేగంగా ఎలా వేల్లగాలుగుతున్నావు.
రాకెట్: వెనకాల మంట పెడితే నీకు తెలుస్తుంది.

డాక్టర్: కాస్త వంగండి. గాలి బాగా పీల్చండి,తల పైకేతంది.
పేషెంట్:ఇవన్ని చేయలేకే కదా,మీ దగరకి వచ్చింది.

టీచర్: బినాసులర్స్ వాళ్ళ దూరంగా ఉన్న వస్తువలను ధగరగా చూడవచ్చు.
బంతి: సార్! పక్క ఉరిలో ఉన్న మా చుట్టాల్ని ఒకసారి చూపించారు!

బిచ్చగాడు: అమ్మ! అన్నం ఉంటె దానం చేయన్దమ్మ!
సుబ్బు : అమ్మగారు లేరు, వెళ్ళు,వెళ్ళు .
బిచ్చగాడు: నేను అడిగింది అన్నాన్ని బాబు!

ఇరుగమ్మ:మీ వారి చేత తాగుడు సిగరెట్లు ఎలా మానిపించావు?
పోరుగమ్మ: మీవారి చేత స్నేహం మాన్పించానులే...!

నాయకుడు; నేను ఎలాంటి ధర్మం చేస్తే ప్రజలు సంతోశిస్తరంతావ్?
అనుచరుడు: కాలధర్మం సార్!

రవి: అదేంట్రా? ఉన్నట్టుండి గుండు కొట్టిన్చావు?
రాము: హోమేవోర్క్ చేయకపోతే టీచర్ జుట్టుపికుతానంది కదరా!

బాటసారి: బాబు! కాస్త ఈ అడ్రస్ ఎక్కడో చెప్పావు?
కిరణ్: ఉండవయ్య ,నా ఇంటి అద్ద్రెస్సె మర్చిపోయి తిరుగుతున్నా.

 డాక్టర్: సిస్టర్ ! ఈ పతిఎన్త్ని తేఅత్రేలోకి తేసుకెలు.
వెంగలప్ప: ఇంతకి ఏం సినిమా నడుస్తుంది డాక్టర్...!

సూరి: నా రాత చూసి మా మాస్టర్ తెగ మెచ్చుకున్నాడు నాన్నా.
తండ్రి: ఇంతకి యేమని?
సూరి: పెద్దగా అయాక డాక్టర్ అవుతానని....!

తండ్రి; చిన్నపుడు చిత్తు కాగితాలు ఏరుకొని కస్టపడి చదివి ,ఇపుడు లక్షాధికారిని అయ్యాను తెలుసా?
కొడుకు: చాల మంచి పని చేసావు నాన్నా! లేకుంటే ఆ పని ఇపుడు నేను చేయాల్సివచ్చేది.

దొంగ:మర్యాదగా నీ పర్సుఇవ్వు. లేకపోతే తుపాకి పెలుద్ధి.
సుబ్బారావు: ఇదిగో పర్సు  తీసుకో!
దొంగ: హ , హ . హ ఇందులో ఒక్క బుల్లెట్ కుడా లేదు..
సుబ్బారావు: హ హ హ.. పర్సులో ఒక రూపాయి కూడా లేదు.

తల్లి: మల్లి ఏ వెధవ చేతిలో తన్నులు తిన్నవురా?
కొడుకు: నాన్న కొట్టాడు మమ్మీ..!

అప్పారావు: పీడకలలు రాకుండా మందివాంది డాక్టర్.
డాక్టర్ల్ కలలో ఏం కనిపిస్తుంది?
అప్పారావు: మా ఆవిడా...!

కొడుకు: నాన్న! కాకి అరిస్తే చుట్టాలు వస్తారా?
తండ్రి: అవును రా
కొడుకు: మరి చుట్టాలు పోవాలంటే?
తండ్రి: మే అమ్మ అరిస్తే చాలు.

టీచర్; ఎంట్రా! పరిక్షలు రాసి సమాధాన పత్రాలు ఇవ్వకుండా ఇంటికి తేసుకేల్లిపోతున్నారు?
స్టూడెంట్స్: మీరే కదా టీచర్ ఎవరి చేసిన తప్పులు వాళ్ళే దిద్దుకోవాలని చెపారు.

టీచర్; నిన్న చెప్పిన లెక్కలు ఇంకా బోర్డు మీద అలాగే ఉన్నాయి, చేరపలేదెం?
చంటి: 'చెరపకు రా చెడేవు' అన్న సమేత గుర్తుకొచ్చింది.

సుబ్బు: మా నాన్న చాల ధైర్యవంతుంది, పులి బోను లోకి కూడా వెళ్ళాడు.
అబ్బులు:మరి పులేమి చేయలేదా?
సుబ్బు:లోపల పులి ఉందని చెప్పానా?

పేషెంట్: చాల బలహీనంగా ఉంది డాక్టర్.
డాక్టర్: రోజు ఏం తింటున్నావు?
పేషెంట్: ఆ ఆవిడా చేతిలో తన్నులు...!

భర్త: న కడుపులో పురుగులున్నాయని డాక్టర్ చెప్పాడు.
భార్య; ఏం పర్లేదు లెండి! పురుగుల మందు తాగితే అవే చచ్చురుకుంటాయి..!

కొడుకు: అమ్మ ఈ రోజు బస్సులో ఒకబ్బాయి పడిపోతే అందరు నావారు. నేను తప్ప 
తల్లి:ఇంతకి పదిన్దేవారు రా?
కొడుకు: నేనే...!

టీచర్: సహదేవుడు ఎవరు  స్టూడెంట్: దేవుడికి అసిస్టెంట్..!
Follow us for more comedy

Written by|K Ravi kumar|kurnool

No comments:

Post a Comment